Header Banner

ఒంటరిగా ట్రావెల్ చేయడం వల్ల ఎన్నో లాభాలు! తెలిస్తే ఇప్పుడే ట్రై చేస్తారు!

  Mon Feb 10, 2025 09:30        Travel

ఒకే చోట కూర్చోవడం ఎప్పుడూ బోరింగే. అప్పుడప్పుడు నచ్చిన ప్రదేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉండాలి. ఇక్కడ చిక్కు ఏమిటంటే.. మనకు ప్రయాణం చేయాలి అనిపించినపుడు తోడుగా ఎవ్వరూ రాకపోవడం. ఇలాంటి సమస్యను మీరు ఎదుర్కొంటే ఒంటరిగా ప్రయాణాలు చేయండి. ఒంటరిగా ప్రయాణాలు చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఈరోజే మీరు భుజానికి బ్యాగ్ వేసుకుంటారు.

 

ఎక్కడికైనా వెళ్ళొచ్చు: ఒంటరి ప్రయాణంలో మీ ఇష్టమున్న చోటికి వెళ్ళొచ్చు. అక్కడికి వద్దు, ఇక్కడికి వద్దు అనే నిబంధనలు ఉండవు. మీకు అడ్డు చెప్పేవాళ్ళే ఉండరు. నలుగురితో కలిసి వెళ్ళాలనుకుంటే అందరికీ నచ్చిన ప్రదేశానికి మాత్రమే వెళ్ళాలి. అదే ఒంటరిగా వెళ్తే మీ ఇష్టమున్న చోటుకు చేరుకోవచ్చు. 

 

ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

డబ్బు ఖర్చు తక్కువ: ఒంటరిగా వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుందని అనుకుంటారు కానీ ఇలా వెళ్తేనే డబ్బులు సేవ్ అవుతాయి. నలుగురితో ఉన్నప్పుడు వారేదైనా కొంటే.. మొహమాటానికి పోయి కొనాల్సి ఉంటుంది. ఇక్కడైతే అలా ఏమీ ఉండదు. 

 

మీ గురించి మీకు తెలుస్తుంది: ఒంటరిగా ప్రయాణాలు చేసినపుడు మీలోని సామర్థ్యం మీకు అర్థమవుతుంది. నలుగురితో ఎలా మాట్లాడుతున్నారో, కొత్త వాళ్ళతో ఎలా డీల్ చేస్తున్నారో అర్థమవుతుంది. 

 

కొత్త భాష నేర్చుకుంటారు: కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు అక్కడి సంస్కృతి, భాషలను గమనించవచ్చు. ఆసక్తిగా ఉంటే భాష నేర్చుకునే అవకాశం ఉంటుంది. నలుగురితో కలిసి వెళ్ళినపుడు అక్కడి వారి సంస్కృతి, భాషలను తెలుసుకునే అవకాశం ఉండదు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Travel #World #SoloTravel #Alone #Countries